కాకినాడకు చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

కాకినాడకు చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

KKD: జెఎన్టీయూకే 12వ స్నాతకోత్సవం కోసం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం కాకినాడ చేరుకున్నారు. గన్నవరం నుంచి హెలికాప్టర్ ద్వారా పోలీస్ పరేడ్ మైదానానికి వచ్చారు. ఆయనకు కలెక్టర్ హరేంధ్రీప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్‌లు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన విశ్వవిద్యాయలంలో జరిగే పట్టాల ప్రధానోత్సవంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.