ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఆళ్లపల్లిలో కారు బైకును ఢీకొట్టడంతో వ్యక్తి స్పాట్ డెడ్
➢ బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ జంటకు వివాహం చేసిన పోలీసులు
➢ భూపాలపట్టణంలో బ్రాండ్ పేరు మీద నకిలీ బియ్యం విక్రయం
➢ BDK జిల్లా వ్యాప్తంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికలకు ఏర్పాట్లు: కలెక్టర్ జితేష్ వి. పాటిల్