అలుపెరుగని పోరాటం.. ఆదర్శవంతమైన ప్రయాణం..!

అలుపెరుగని పోరాటం.. ఆదర్శవంతమైన ప్రయాణం..!

HYD: నేటి మహిళలు ఇంటి పనులను చక్కబెడుతూనే, కుటుంబ ఆర్థిక అవసరాల కోసం బయటకు వెళ్లి ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. మరీ ముఖ్యంగా మన HYD మహానగరంలో పని ఒత్తిడిని సైతం లెక్కచేయకుండా అటు ఇల్లు, ఇటు ఆఫీసు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. శ్రమనే ఆభరణంగా మార్చుకుని ముందడుగు వేస్తున్న మా హైదరాబాద్ నగర మహారాణులకు HIT TV తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!