టెక్స్‌టైల్ పార్క్‌లో భారీ పెట్టుబడులు
WGL: PM మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్క్‌లో పెట్టుబడులపై NLG MP రఘువీర్ పార్లమెంటులో కేంద్రాన్ని ప్రశ్నించగా, రూ. 3,862 కోట్లతో పలు కంపెనీలు ముందుకు వచ్చాయి. దీనివల్ల 24 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని కేంద్ మంత్రి పబిత్ర మార్గేరిటా సూచించారు. 1327 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్క్‌లో 866.84 ఎకరాలను పారిశ్రామిక అవసరాలకు కేటాయించారు.