కామారెడ్డి జిల్లాలో 20 జొన్న కేంద్రాలు ప్రారంభం

KMR: జిల్లాలో మొత్తం 20 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని మార్క్ ఫెడ్ DM మహేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో 7,1104 ఎకరాల్లో రైతులు జొన్న వేశారని ప్రభుత్వ ఆదేశాలనుసారం మద్దతు ధర క్వింటాకు రూ.3371 కేటాయించిందన్నారు. ఈ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.