BMS 70వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం

BMS 70వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం

HNK: జిల్లా కేంద్రంలోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్ ఆవరణలో బుధవారం భారతీయ మజ్దూర్ సంఘ్ 70వ వార్షికోత్సవ విడుకలను BJP జాతీయ కౌన్సిల్ సభ్యులు మార్తినేని ధర్మారావు ప్రారంభించారు. కార్యకర్తలతో కలిసి సంఘ్ జెండాను ఆవిష్కరించారు. రామలింగం, కరుణాకర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.