VIDEO: ఫర్నిచర్ గోదాంలో అగ్నిప్రమాదం

VIDEO: ఫర్నిచర్ గోదాంలో అగ్నిప్రమాదం

RR: అత్తాపూర్ పీఎస్ పరిధిలోని సులేమాన్ నగర్, డైమండ్ సిటీలోని ఓ ఫర్నిచర్ వర్క్ షాప్ గోదాంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.