HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ రామోజీ పేరు కాదు.. ఒక బ్రాండ్: రేవంత్
✦ BRSతో మాకు విభేదాలు లేవు: ఓవైసీ
✦ AP: ఉత్పత్తిని బట్టి జీతాలు: స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం
✦ మహిళలకు రూ.50 వేల ఆర్థికసాయంతో ఎగ్ కార్డ్స్
✦ ఢిల్లీ పేలుడు.. i20 కారు యజమాని అమీర్ అరెస్ట్
✦ తొలి టెస్ట్.. SAపై IND ఓటమి
✦ డెఫ్లంపిక్స్‌లో TG షూటర్ ధనుష్‌కు స్వర్ణం