గాయాలతో దుప్పి మృతి

CTR: గాయాలతో దుప్పి మృతి చెందిన ఘటన గుడిపాల మండలంలో చోటు చేసుకుంది. రాంభద్రాపురంలోనికి గురువారం గాయాలతో దుప్పి రాగా గ్రామస్తులు ప్రథమ చికిత్స అందించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేలోపే దుప్పి మృతి చెందింది. కళేబరాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.