ముద్రగడను కలిసిన ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సభ్యులు

KKD: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంరెడ్డిని కిర్లంపూడిలో ఏలేశ్వరం ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘ సభ్యులు ఆదివారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఎస్. విజయబాబుకు, ముద్రగడ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.