ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సై

ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సై

NTR: విజయవాడ గురునానక్ కాలనీ ఎన్టీఆర్ భవన్‌లో ఎంపీ కేశినేని శివనాధ్‌ను ఏ. కొండూరు పోలీస్ స్టేషన్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన మహాలక్ష్మణుడు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్నికి ఆయన మొక్కను అందించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతలకు కృషి చేయాలని ఎస్సైకి సూచించారు.