VIDEO: అర్ధవీడులో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం

VIDEO: అర్ధవీడులో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం

ప్రకాశం: అర్థవీడు ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈవో సుజాత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులైన వారికి APSRTC బస్సు పాసులు ఉచితంగా అందజేశారు. అనంతరం బహుమతులు, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.