కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ గుడివాడలో గృహ నిర్మాణాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
☞ కృష్ణా, విజయవాడ ప్రాంతాల్లో 31 మంది మావోయిస్టులు అరెస్ట్
☞ జిల్లా గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్ బాలాజీ
☞ గుడివాడలో 58వ గ్రంథాలయాల వారోత్సవాలు