ఎస్పీని కలిసిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ

ఎస్పీని కలిసిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ

ELR: జంగారెడ్డిగూడెం డీఎస్పీగా సుస్మిత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా నియమితులైన ఆమె డీఎస్పీ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎస్పీ ప్రతాప్ కిషోర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు పూర్తిస్థాయిలో కృషి చేయాలని ఎస్పీ సుస్మితకు సూచించారు.