VIDEO: ఉపాధి హామీ కూలీలకు తప్పని ఆన్‌లైన్ తిప్పలు

VIDEO: ఉపాధి హామీ కూలీలకు తప్పని ఆన్‌లైన్ తిప్పలు

SRPT: చివ్వెంల మండలం బండమీద చందుపట్ల గ్రామంలో శనివారం ఉదయం జాతీయ ఉపాధి హామీ పనుల్లో భాగంగా రోజువారి పనిలో కూలీలు ఆన్‌లైన్ తిప్పలు పడుతున్నామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ సమస్యల వల్ల గంటలుగా తరబడి వేచి ఉండాల్సి వస్తుందని ఉపాధి హామీ కూలీలు ఆరోపించారు.