సాయుధ బలగాల క్వార్టర్స్ పరిశీలించిన సీపీ
MNCL: రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న సాయుధ బలగాల అధికారుల, సిబ్బంది క్వార్టర్స్ నూతన భవనాలను సీపీ అంబర్ కిషోర్ ఝా గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.