'అనుబంధ సంఘాల కమిటీలు తక్షణమే పూర్తి చేయాలి'

'అనుబంధ సంఘాల కమిటీలు తక్షణమే పూర్తి చేయాలి'

VZM: అనుబంధ సంఘాల కమిటీలు తక్షణమే పూర్తి చేయాలని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య అన్నారు. బుధవారం దత్తిరాజేరు మండలంలోని దత్తిరాజేరు గ్రామంలో మహాదేవ్ హనీంద్ర ఇంటి వద్ద అనుబంధ గ్రామ కమిటీ సదస్సు జరిగింది. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గేదెల సింహాద్రి నాయుడు జడ్పిటిసి రాజేశ్వరి పాల్గొన్నారు.