VIDEO: తుంగతుర్తిలో నీటి కష్టాలు.. డ్రమ్ములతో సరఫరా!
SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలోని 13,14 వార్డుల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. కుళాయిలు రాకపోవడంతో ప్రజలు వాహనాల్లో దూర ప్రాంతాల నుంచి డ్రమ్ములతో నీటిని తెచ్చుకుంటున్నారు. సమస్యను గ్రామస్థాయి అధికారులకు, సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండల సాయి అధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.