గుత్తి కోటలో శానిటేషన్ పనులను పరిశీలించిన కమిషనర్

గుత్తి కోటలో శానిటేషన్ పనులను పరిశీలించిన కమిషనర్

ATP: గుత్తి ఫుట్‌బాల్ క్రీడా మైదానంలో చేస్తున్న శానిటేషన్ పనులను మంగళవారం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ఈనెల 14,15 తేదీలలో గుత్తి కోట ఉత్సవాల సందర్భంగా క్రీడా మైదానంతోపాటు కోట ముఖద్వారం వద్ద శానిటేషన్ పనులను చేస్తున్నామన్నారు. కోట ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండాఈ ఏర్పాట్లను చేస్తున్నామన్నారు.