జిల్లాలో పంచాయితీ ఎన్నికల సందడి
ఉమ్మడి వరంగల్‌లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. నామినేషన్ ఉపసంహరణతో ఖరారై అభ్యర్థులు ప్రచారం వేగంవతం చేశారు. జిల్లా వ్యాప్తంగా 504 సర్పంచ్ స్థానాలకు 11న ఎన్నికలు జరగనున్నాయి. 1326 మంది సర్పంచ్, 3700 వార్డులకు 8000 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇప్పటికే 51 సర్పంచ్, 1180 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.