తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు

SRPT: భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీ జాతీయులను వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తుంగతుర్తిలోని తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షుడు నారాయణదాసు నాగరాజు ఆధ్వర్యంలో తహసీల్దార్ దయానందంకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదాన్ని పోషిస్తూ పహల్గామ్ ప్రాంతంలో అమాయకపు ప్రజల ప్రాణాల్ని బలితీశారన్నారు.