బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..!

బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..!

NDL: ఆడుదాం ఆంధ్రా అవినీతి కేసులో మాజీ మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ప్రభుత్వానికి చేరిందని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా 600కు పైగా ప్రాంతాల్లో అధికారులు విచారణ చేపట్టారు. ఈ నివేదిక ఆధారంగా కేసును ఏసీబీ లేదా సీఐడీకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉందని టాక్.