రంగారెడ్డి DCC పెండింగ్ ఎందుకంటే..?

రంగారెడ్డి DCC పెండింగ్ ఎందుకంటే..?

RR: కాంగ్రెస్ అధిష్టానం జిల్లాలకు నూతన DCC అధ్యక్షులను నియమించిన విషయం తెలిసిందే. అయితే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని నియమించలేదు. దీనికి గల కారణాలు ఈ పదవికి భారీగా పోటీ ఉండడమే కారణంగా తెలుస్తోంది. ఈ పదవికి దేప భాస్కర్ రెడ్డి, షాద్‌నగర్ మాజీ MLA ప్రతాప్ రెడ్డి, చేవెళ్ల-భీంభరత్, LB నగర్ నుంచి రాంమోహన్ గౌడ్‌తో సహా పలువురు పోటీపడుతున్నట్లు సమాచారం.