రెవెన్యూ సేవల్లో పారదర్శకత ఉండాలి: కలెక్టర్

రెవెన్యూ సేవల్లో పారదర్శకత ఉండాలి: కలెక్టర్

GDWL: ఉండవెల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ భారతి దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని, రిజిస్ట్రేషన్లు, ఈ-కేవైసీ ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మీ సేవ సర్టిఫికెట్లను పెండింగ్‌లో ఉంచకుండా, ప్రజల సమస్యలను బాధ్యతగా, సకాలంలో పరిష్కరించాలని ఆయన స్పష్టం చేశారు.