భవన నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి

భవన నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి

VZM: గజపతినగరంలో సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న 100 పడకల భవన నిర్మాణ పనులను శనివారం సాయంత్రం రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. పనుల స్థితిగతుల గురించి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.