VIDEO: శ్రీకాకుళం నగరపాలక సంస్థ మాస్టర్ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్

శ్రీకాకుళం నగర పాలక సంస్థ మాస్టర్ ప్లాన్‌కు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఆమోద ముద్ర వేసింది. నగర పాలక సంస్థ మాస్టర్ ప్లాన్ పరిధిలోకి మరో 53.17 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం రానుంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్( GOMs. No:154) జారీ అయినట్లు కమీషనర్ ప్రసాద రావు తెలిపారు.