మంగళగిరి ఫ్లైఓవర్‌పై గేదెల సంచారం

మంగళగిరి ఫ్లైఓవర్‌పై గేదెల సంచారం

GNTR: మంగళగిరి హైవే ఫ్లైఓవర్‌పై గేదెల సంచారం వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఏ సమయంలో చూసినా గేదెలు గుంపులుగా తిరుగుతూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయని స్థానికులు సోమవారం చెబుతున్నారు. ఈ కారణంగా ప్రమాదాలు కూడా జరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గేదెల యజమానులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.