కీసర ORRపై యాక్సిడెంట్.. ఇద్దరు దుర్మరణం

కీసర ORRపై యాక్సిడెంట్.. ఇద్దరు దుర్మరణం

HYD: కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర మీదుగా ఘట్‌కేసర్ వైపు నైట్రోజన్ కంటైనర్ వెళ్తుండగా.. వెనకాల నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో కారులోని డ్రైవర్‌తో సహా ఇద్దరు మృతి చెందరు. కారు వెనకా సీట్‌లో కూర్చున్న ఇద్దరికి గాయాలు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.