షమీని ఎందుకు తీసుకోవట్లేదు: భజ్జీ

షమీని ఎందుకు తీసుకోవట్లేదు: భజ్జీ

డొమెస్టిక్ క్రికెట్‌లో రాణిస్తున్నప్పటికీ మహ్మద్ షమీని ఎందుకు భారత జట్టులోకి తీసుకోవట్లేదని BCCIని హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు. ప్రసిద్ధ్ మంచి బౌలర్ అయినా నేర్చుకోవాల్సింది చాలా ఉందని, మంచి బౌలర్లను పక్కనపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశాడు. టెస్టుల్లో బుమ్రా లేకున్నా సిరాజ్ రాణిస్తున్నాడు కానీ వైట్‌బాల్ క్రికెట్‌లో జట్టును గెలిపించే బౌలర్లు లేరన్నాడు.