అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కపాదం

అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కపాదం

HYD: నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. వెంగళరావునగర్‌లో ఉన్న డగ్ర్ కంట్రోల్ ఆఫీస్ ఎదుట ప్రభుత్వ స్థలంలోని ఆక్రమణలు హైడ్రా కూల్చివేసింది. ఈ సందర్భంగా అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న సమయంలో హైడ్రా సిబ్బందికి  అక్కడ స్థానికులకు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.