'ఆదర్శకుటుంబం'లో స్పెషల్ ఎపిసోడ్?

'ఆదర్శకుటుంబం'లో స్పెషల్ ఎపిసోడ్?

వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మూవీ 'ఆదర్శకుటుంబం'. ప్రీ క్లైమాక్స్‌లో వెంకీ మార్క్ మేనరిజమ్స్‌తో కూడిన ఒక అదిరిపోయే కామెడీ ఎపిసోడ్‌ను త్రివిక్రమ్ డిజైన్ చేశాడట. ఈ సీక్వెన్స్‌లో పదునైన పంచ్ డైలాగులు థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయమట. క్వాలిటీలో ఎక్కడా తగ్గకుండా షూటింగ్ పూర్తి చేసి, ఈ వేసవికి ఫుల్ వినోదాన్ని పంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.