ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ రావిపాడులో కూలిన పాఠశాల భవనాన్ని పరిశీలించిన ఎంఈవో అబ్దుల్ సత్తార్
➦ అర్ధవీడులో పటేల్ జయంతి సందర్భంగా  విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించిన ఎస్సై నాంచరయ్య
➦ దోర్నాల జాతీయ రహదారిపై 2k రన్: డీఎస్పీ సాయి యశ్వంత్
➦ కనిగిరి మండలంలో గొల్లపల్లి రిజర్వాయర్ ప్రధాన కట్టకు పగుళ్లు