జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు

జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు

ATP: రోడ్డు భద్రత, ప్రజల రక్షణ కోసం జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగాన్ని పరిశీలిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నేరాల నియంత్రణే ధ్యేయంగా తనిఖీలు సాగుతున్నాయి.