అప్పినపల్లి వాసులకు పవన్ ప్రశంస
CTR: పెద్దపంజాణి (M) అప్పినపల్లి వద్ద గ్రామస్థులు ఎర్రచందనం వాహనాన్ని అధికారులకు పట్టించిన సంగతి తెలిసిందే. దీనిపై Dy. CM పవన్ X వేదికగా స్పందించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్చలు ఫలిస్తున్నాయి అని అన్నారు. ఈ మేరకు ఇందుకు సహకరించిన గ్రామస్థులను ఎక్స్ వేదికగా ఆయన అభినందించారు. వారి చొరవ, ధైర్యాన్ని పవన్ మెచ్చుకున్నారు.