సమస్యలను అడిగి తెలుసుకున్న DBF నేతలు
HNK: హసన్‌పర్తి మండలం జయగిరి గ్రామంలోని పాత చెరువులో పూడికతీత పనులు చేస్తున్న కూలీల సమస్యలను దళిత బహుజన ఫ్రంట్(DBF) నేతలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ.. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్‌ను పూర్తిగా రద్దు చేయాలని, కూలీలకు గత మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని కోరారు.