కుర్దుల అవసరం లేదు: ట్రంప్‌

కుర్దుల అవసరం లేదు: ట్రంప్‌

ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుర్దులు కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఆయన మాట మార్చారు. ఇరాన్‌పై దాడి చేసేందుకు కుర్దుల అవసరం లేదన్నారు. కుర్దులతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అయితే, యుద్ధాన్ని మరింత సంక్లిష్టం చేయాలని తాము అనుకోవడం లేదన్నారు.