ప్రధాన రహదారి వెంబడి బూడిద

ప్రధాన రహదారి వెంబడి బూడిద

NTR: ఇబ్రహీంపట్నం స్టేజ్-5 బూడిద పైపులు లీక్ చేసి ట్రక్ టెర్మినల్లో వదిలేయడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విటిపిఎస్ అధికారుల అనాలోచిత నిర్ణయాలు పశ్చిమ ఇబ్రహీంపట్నం వాసులకు ఇబ్బందులు కలిగిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. శుక్రవారం జాతీయరహదారిపై, ఇళ్ల ముందు బూడిద వచ్చి చేరిందన్నారు.