ఆలయ 8వ వార్షికోత్సవానికి రావాలని ఆహ్వానం

ఆలయ 8వ వార్షికోత్సవానికి రావాలని ఆహ్వానం

RR: శేరిలింగంపల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ 124 డివిజన్ ఎల్లమ్మబండ దత్తాత్రేయ కాలనీ శ్రీశ్రీశ్రీ నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో, నవగ్రహ సహిత ధ్వజస్తంభ 8వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మహోత్సవానికి రావాలని, ఆలయ కమిటీ సభ్యులు ఆల్విన్ కాలనీ 124 డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్‌ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.