VIDEO: చెప్పులతో కొట్టుకున్న మహిళలు

VIDEO: చెప్పులతో కొట్టుకున్న మహిళలు

TG: సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌‌లో యూరియా కోసం క్యూ లైన్‌లో నిల్చున్న మహిళా రైతులు గొడవపడి చెప్పులతో కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానిక మార్కెట్ యార్డులో క్యూ లైన్‌లో నిల్చున్న మహిళా రైతుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, యూరియా కోసం రైతులను CM రేవంత్ రెడ్డి రోడ్ల మీదికి తెచ్చారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.