మంత్రి నియోజకవర్గంలో యూరియా కోసం రైతుల ధర్నా

మంత్రి నియోజకవర్గంలో  యూరియా కోసం రైతుల ధర్నా

JGL: గొల్లపల్లి మండల కేంద్రంలో మంగళవారం రైతులు యూరియా కోసం ధర్నా చేపట్టారు. పంటలకు అత్యవసరమైన ఎరువులు సమయానికి అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికపౌరుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.