'పార్టీని మరింత పటిష్టవంతంగా తయారు చేసుకోవాలి'

JN: స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి నిండిన కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో పార్టీని మరింత పటిష్టవంతంగా తయారు చేసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. జనగామ జిల్లా జాఫర్గడ్ మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.