నేడు ఎక్సైజ్ వాహనాల వేలం

నేడు ఎక్సైజ్ వాహనాల వేలం

HYD: సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు వివిధ కేసుల్లో పట్టుబడిన 9 ద్విచక్రవాహనాలను ఇవాళ వేలం వేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు ఉదయం 11 గంటలకు స్టేషన్‌కు హాజరుకావాలని సూచించారు. వేలంలో పాల్గొనేవారు ఆధార్, పాన్ కార్డు కాపీలతో పాటు రూ.25 వేల నగదు లేదా డీడీని ముందుగా జమ చేయాలని పేర్కొన్నారు.