కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నాయకులు చేరిక

కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నాయకులు చేరిక

ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఎల్బాక గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు ఆదివారం మండల అధ్యక్షుడు దేవేందర్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి సీతక్క పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ద్వారానే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజా ప్రభుత్వం, చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై పార్టీలో, చేరినట్లు వారు తెలిపారు.