'GOT' అభిమానులకు గుడ్‌న్యూస్
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' యూనివర్స్ నుంచి కొత్త సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్ నుంచి 'ఏ నైట్ ఆఫ్ ది సెవన్ కింగ్‌డమ్' అంటూ ప్రీక్వెల్ విడుదలవుతుంది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ప్రధాన కథ కంటే వందేళ్ల క్రితం జరిగిన ఘటన ఆధారంగా రాబోతుంది. 2026 JAN 19న జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుండగా.. తాజాగా ట్రైలర్ విడుదలైంది.