'ప్రజా దర్బార్‌లో అందిన వినతులను పరిష్కరించాలి'

'ప్రజా దర్బార్‌లో అందిన వినతులను పరిష్కరించాలి'

ఏలూరు: నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు నిర్వహించే ప్రజాదర్బార్‌లో అందిన వినతులు నిర్దేశించిన సమయంలోగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ప్రతీ దశలోనూ సంబంధిత సిబ్బందితో నియోజకవర్గ యూనిట్ కార్యాలయ సిబ్బంది పరిశీలించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న 10 సూత్రాల కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు.