ఇప్పటివరకు 65 మంది చనిపోయారు..!

ఇప్పటివరకు 65 మంది చనిపోయారు..!

KMM: ఉమ్మడి జిల్లాల్లో చెరువులు, కుంటలు, వాగులు, సాగునీటి కాలువలు మనుషుల ప్రాణాలను హరిస్తున్న ఘటనలు తీవ్ర విషాదం నింపుతున్నాయి. ప్రస్తుత వర్షాకాలం అయితే రోజుకు ఒక్కరైనా చనిపోతున్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 65 మంది చనిపోయారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా.. చేపల వేటకు, ఈతకు వెళ్లడం ఆందోళన కలిగిస్తుంది.