'ఎల్ఐసీ ఏజెంట్ల సమస్యలు పరిష్కరించాలి'

'ఎల్ఐసీ ఏజెంట్ల సమస్యలు పరిష్కరించాలి'

MBNR: జిల్లా కేంద్రంలో ఎల్ఐసీ ఏజెంట్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా లియాపి ఆలిండియా జనరల్ సెక్రటరీ శ్రీనివాస చారి మాట్లాడుతూ.. ఎల్ఐసీ ఏజెంట్లకు గ్రాట్యుటీ 10 లక్షలకు పెంచాలన్నారు. గ్రూప్ ఇన్సూరెన్స్ 25 లక్షలకు పెంచడం, ఏజెంట్లు అందరికీ అలవెన్సులు, సంవర్ధన్, స్వాలంబన్ పెన్షన్ స్కీములను కొత్త ఏజెంట్లకు వర్తింపజేయాలిని తెలిపారు.