VIDEO: తండాలో హైమాక్స్ లైట్ల ప్రారంభం

NLG: తిరుమలగిరి (సాగర్) మండలంలోని గరికనెట్ తండాలో హైమాక్స్ లైట్లు MLC నిధులతో మంజూరు అయ్యాయి. కాగా స్థానికులు శుక్రవారం రాత్రి ముఖ్య అతిథిగా MLC కోటిరెడ్డిని పిలిచి ప్రారంభించారు. ఈ సందర్భంగా తండాలో గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తండావాసులు ఎమ్మెల్సీని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.