జిల్లాలో నేడు చికెన్ ధరలు ఇలా ఉన్నాయి!
VZM: జిల్లాలో నేడు చికెన్ ధరలు స్వల్పంగా తగ్గిన స్థాయిలో కొనసాగుతున్నాయి. స్థానిక మార్కెట్ సమాచారం ప్రకారం బ్రాయిలర్ చికెన్ (స్కిన్‌తో) కిలో ధర సుమారు రూ.285 వరకు ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.275, బోన్లెస్ చికెన్ ధర రూ.295 వరకు విక్రయిస్తున్నారు. మార్కెట్ ప్రాంతం, డిమాండ్, షాపుల ఆధారంగా ధరల్లో కొద్దిపాటి మార్పులు ఉండే అవకాశం ఉందని వ్యాపారులు అన్నారు.