కొత్త మూవీ టీజర్ వచ్చేస్తోంది

కొత్త మూవీ టీజర్ వచ్చేస్తోంది

బాలీవుడ్ నటుడు హర్షవర్ధన్, సోనమ్ బజ్వా ప్రధాన పాత్రల్లో రాబోతున్న మూవీ 'ఏక్ దివానే కి దీవానియాత్'. అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా దీని టీజర్ అప్‌డేట్ వచ్చేసింది. రేపు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుపుతూ సోనమ్ ఫైరింగ్ పోస్టర్ షేర్ చేశారు. 'దీపావళికి దీపాలే కాదు హృదయాలు కూడా మండుతాయి. ద్వేషం, ప్రేమతో మంటను రగిలిస్తాయి' అనే క్యాప్షన్ పెట్టారు.